This post will no longer show to you. Undo
2021-12-02T04:04:09-05:00 ·
Cancel
తెలంగాణలో మాస్క్‌ తప్పనిసరి.. మాస్కు లేకుంటే రూ. వెయ్యి జరిమానా.. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం

#TelanganaFightsCorona #Hyderabad #OmicronVarient
Sponsored
Adarsha Maruthi

@warangal.

This post will no longer show to you. Undo
2021-06-04T23:09:54-04:00 ·
Cancel
నేటి నుండి తెలంగాణలో ఉచిత రేషన్ బియ్యం పంపిణీ
#Telangana #ration #TelanganaFightsCorona
This post will no longer show to you. Undo
2021-05-23T12:01:24-04:00 ·
Cancel
తెలంగాణలో కొత్తగా 2242 కరోనా కేసులు, 19 మరణాలు. దీంతో రాష్ట్రంలో మొత్తం 5,53,277 కరోనా కేసులు, 3125 మరణాలు నమోదు. ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసుల సంఖ్య 40,489
#TelanganaFightsCorona #COVID19
This post will no longer show to you. Undo
2021-05-21T00:23:55-04:00 ·
Cancel
నేడు వరంగల్ కు సీఎం కేసీఆర్.  ఎంజీఎం ఆసుపత్రిలో కోవిడ్ బాధితులను పరామర్శించనున్న సీఎం.  
#Warangal #KCR #TelanganaFightsCorona
This post will no longer show to you. Undo
2021-05-06T21:18:09-04:00 ·
Cancel
లాక్ డౌన్ వల్ల ఉపయోగం లేదు. లాక్ డౌన్ విధిస్తే ఇంతమంది కార్మికులు ఎక్కడపోతారు? లాక్ డౌన్ ను విధంచకూడదని ప్రభుత్వం నిర్ణయించింది - సిఎం కెసిఆర్
#CMKCR #lockdown #TelanganaFightsCorona