న్యూస్ ఫీడ్
2021-06-30T00:44:15-04:00
·
5 COINS
ఇండియాలో కొత్తగా 45,951 కరోనా కేసులు, 817 మరణాలు నమోదు. దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,03,62,848. మొత్తం కరోనా మరణాల సంఖ్య 3,98,454.
#India #IndiaFightsCorona #Covid19
#India #IndiaFightsCorona #Covid19