న్యూస్ ఫీడ్
2022-01-17T04:33:21-05:00
·
5 COINS
భారత్‌లో కొత్తగా 2,58,089 కరోనా కేసులు.. 385 మరణాలు నమోదు...
#IndiaFightsCorona #Corona #Covid19
#IndiaFightsCorona #Corona #Covid19
న్యూస్ ఫీడ్
2022-01-16T23:56:13-05:00
·
5 COINS
ఏపీలో నేటి నుంచి యథావిధిగా స్కూళ్లు ప్రారంభం. సంక్రాంతి సెలవుల తరువాత ఏపీలో విద్యాసంస్థలు పునఃప్రారంభం.
#AndhraPradesh #Schools #Covid19 #Education #Students
#AndhraPradesh #Schools #Covid19 #Education #Students
న్యూస్ ఫీడ్
2021-12-07T22:57:49-05:00
·
5 COINS
ఒమిక్రాన్ కారణంగా భారత్‌లో భారీ ఎత్తున్న థర్డ్ వేవ్ వచ్చే అవకాశం.. ఇప్పటికే కరోనా కేసుల సంఖ్య రెండంకెలకు చేరుకుంది. రాబోయే రోజుల్లో కరోనా కేసుల సంఖ్య భారీ పెరిగే అవకాశం- ఇండియన్ మెడికల్ అసోసియేషన్
#OmicronInIndia #Covid19 #coronavirus
#OmicronInIndia #Covid19 #coronavirus
న్యూస్ ఫీడ్
2021-11-21T12:40:21-05:00
·
5 COINS
#TamilNadu sets target to achieve 100% vaccination against #Covid19 by month-end
#CovidVaccine
#CovidVaccine
న్యూస్ ఫీడ్
2021-06-30T00:44:15-04:00
·
5 COINS
ఇండియాలో కొత్తగా 45,951 కరోనా కేసులు, 817 మరణాలు నమోదు. దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,03,62,848. మొత్తం కరోనా మరణాల సంఖ్య 3,98,454.
#India #IndiaFightsCorona #Covid19
#India #IndiaFightsCorona #Covid19
న్యూస్ ఫీడ్
2021-06-10T03:02:39-04:00
·
5 COINS
ఇండియాలో కొత్తగా 94,052 కరోనా కేసులు...6148 మరణాలు నమోదు. దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,91,83,121. మొత్తం మరణాల సంఖ్య 3,59,676.
#India #Covid19 #Coronavirus #Pandemic
#India #Covid19 #Coronavirus #Pandemic
న్యూస్ ఫీడ్
2021-06-06T03:52:17-04:00
·
5 COINS
కర్నూలుః రమేష్ ఆసుపత్రి దగ్గర ఉద్రిక్తత. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని బాధితుల ఆంధోళన. బిల్లులు తెల్లకాగితంపై రాసి ఇస్తున్నారని ఆరోపణ.
#Kurnool #Covid19 #CoronaPandemic #Corona
#Kurnool #Covid19 #CoronaPandemic #Corona
న్యూస్ ఫీడ్
2021-06-04T08:37:56-04:00
·
5 COINS
A #lioness in Vandalur zoo on the outskirts of Chennai is suspected to have died of #Covid19 infection.
Read: https://intdy.in/59ucf6
#ITCard | @Akshayanath
Read: https://intdy.in/59ucf6
#ITCard | @Akshayanath