This post will no longer show to you. Undo
2021-08-21T00:34:46-04:00 ·
Cancel
జైకోవ్ డి కోవిడ్ టీకాకు డీసీజీఐ అనుమ‌తి. అత్య‌వ‌స‌ర వినియోగానికి అనుమ‌తి ఇచ్చిన డీసీజీఐ. 12 ఏళ్లు దాటిన వారికి జైకోవ్ డి టీకా వేసేందుకు అనుమ‌తి.
#ZyCovD #zyduscadila #DCGI #COVID19 #Vaccine