న్యూస్ ఫీడ్
2021-08-21T00:34:46-04:00
·
5 COINS
జైకోవ్ డి కోవిడ్ టీకాకు డీసీజీఐ అనుమతి. అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చిన డీసీజీఐ. 12 ఏళ్లు దాటిన వారికి జైకోవ్ డి టీకా వేసేందుకు అనుమతి.
#ZyCovD #zyduscadila #DCGI #COVID19 #Vaccine
#ZyCovD #zyduscadila #DCGI #COVID19 #Vaccine
న్యూస్ ఫీడ్
2021-06-20T01:27:31-04:00
·
5 COINS
శ్రీకాకుళం: జిల్లాలో కొనసాగుతున్న మెగా వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్. 300 గ్రామ, వార్డు సచివాలయాల్లో వ్యాక్సినేషన్. కోవిషీల్డ్ తో పాటు కోవాగ్జిన్ టీకా పంపిణీ.
#Srikakulam #Vaccination #Vaccine #AndhraPradesh
#Srikakulam #Vaccination #Vaccine #AndhraPradesh
న్యూస్ ఫీడ్
2021-06-15T03:39:00-04:00
·
5 COINS
దేశంలో వ్యాక్సిన్ వికటించి తొలిమరణం. అధికారికంగా దృవీకరించిన కేంద్రం. మార్చి 8న తొలిడోసు తీసుకున్న 68 ఏళ్ల వృద్ధుడు. డోసు తీసుకోవడం వలన వచ్చిన రియాక్షన్‌తో చనిపోయినట్లు ప్రకటన.
#Vaccine #Vaccination
#Vaccine #Vaccination