న్యూస్ ఫీడ్
2022-06-24T23:23:02-04:00
·
5 COINS
తెలంగాణలో కొత్తగా 493 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
#Telangana #COVID19 #coronavirus
#Telangana #COVID19 #coronavirus
న్యూస్ ఫీడ్
2022-02-07T02:14:17-05:00
·
5 COINS
న్యూస్ ఫీడ్
2022-01-12T00:12:01-05:00
·
5 COINS
న్యూస్ ఫీడ్
2022-01-12T00:09:30-05:00
·
5 COINS
సింగర్ లతా మంగేష్కర్‌కు కరోనా పాజిటివ్.. ఐసీయూలో చికిత్స పొందుతున్న లతా మంగేష్కర్
#COVID19 #coronavirus #LataMangeshkar
#COVID19 #coronavirus #LataMangeshkar
న్యూస్ ఫీడ్
2022-01-11T10:15:50-05:00
·
5 COINS
హీరోయిన్ కీర్తి సురేష్ కు కరోనా పాజిటివ్. ట్విట్టర్ వేదికగా వెల్లడించిన కీర్తి సురేష్. ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో .. డాక్టర్ల సూచన మేరకు కరోనా జాగ్రత్తలు పాటిస్తున్నా, నన్ను కలిసిన వారు కరోనా టెస్టు లు చేయించుకోండి. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోండి.
#KeerthySuresh #COVID19
#KeerthySuresh #COVID19
న్యూస్ ఫీడ్
2022-01-11T03:02:12-05:00
·
5 COINS
ఏపీ: ఈ నెల 17 నుంచి అన్ని కోర్టుల్లో ఆన్లైన్లో కేసుల విచారణ, కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో నిర్ణయం
#AndhraPradesh #COVID19 #court
#AndhraPradesh #COVID19 #court
న్యూస్ ఫీడ్
2022-01-11T02:58:48-05:00
·
5 COINS
రేణూ దేశాయ్, అఖీరా నందన్ లకు కరోనా పాజిటివ్... థర్డ్ వేవ్ ను సీరియస్ గా తీసుకుని మాస్కులు ధరించండి. జాగ్రత్తగా ఉండండి అంటూ రేణూ దేశాయ్ పోస్ట్
#Tollywood #COVID19 #coronavirus #RenuDesai #akiranandan
#Tollywood #COVID19 #coronavirus #RenuDesai #akiranandan
న్యూస్ ఫీడ్
2022-01-10T23:03:55-05:00
·
5 COINS
భారత్‌లో కొత్తగా 1,68,063 కరోనా కేసులు...277 మరణాలు నమోదు..
#COVID19 #coronavirus
#COVID19 #coronavirus
న్యూస్ ఫీడ్
2022-01-09T22:55:07-05:00
·
5 COINS
భారత్‌లో కొత్తగా 1,79,723 కరోనా కేసులు... 146 మరణాలు నమోదు.
#IndiaFightsCorona #CoronaUpdate #CoronavirusUpdates #COVID19
#IndiaFightsCorona #CoronaUpdate #CoronavirusUpdates #COVID19
న్యూస్ ఫీడ్
2022-01-08T22:58:37-05:00
·
5 COINS
ఢిల్లీ: పార్లమెంట్లో కరోనా కలకలం.. 350 మంది పార్లమెంట్ సిబ్బందికి కరోనా
#Parliament #COVID19
#Parliament #COVID19
న్యూస్ ఫీడ్
2022-01-07T04:46:09-05:00
·
5 COINS
అమెరికాలో ఒక్కరోజే 7.63 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదు
#USA #COVID19 #coronavirus
#USA #COVID19 #coronavirus
న్యూస్ ఫీడ్
2022-01-07T01:09:45-05:00
·
5 COINS
న్యూస్ ఫీడ్
2021-12-13T23:22:13-05:00
·
5 COINS
యూకేలో తొలి ఒమిక్రాన్ మరణం నమోదు. అధికారికంగా ప్రకటించిన బ్రిటన్ ప్రభుత్వం
#OmicronVirus #uk #COVID19
#OmicronVirus #uk #COVID19
న్యూస్ ఫీడ్
2021-08-21T00:34:46-04:00
·
5 COINS
జైకోవ్ డి కోవిడ్ టీకాకు డీసీజీఐ అనుమతి. అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చిన డీసీజీఐ. 12 ఏళ్లు దాటిన వారికి జైకోవ్ డి టీకా వేసేందుకు అనుమతి.
#ZyCovD #zyduscadila #DCGI #COVID19 #Vaccine
#ZyCovD #zyduscadila #DCGI #COVID19 #Vaccine
న్యూస్ ఫీడ్
2021-08-08T16:33:51-04:00
·
5 COINS
క్షణాల వ్యవధిలో వాట్సప్ ద్వారా కరోనా వ్యాక్సిన్ సర్టిఫికెట్.. కోవిడ్ వ్యాక్సినేషన్ పేరుతో 90131 51515కి వాట్సప్ మేసేజ్ పంపాలి.. ఫోన్‌కు వచ్చిన ఓటీపీ ద్వారా వ్యాక్సిన్ సర్టిఫికెట్ పొందవచ్చు-కేంద్రం
#COVID19 #coronavaccin #coronavirus
#COVID19 #coronavaccin #coronavirus
న్యూస్ ఫీడ్
2021-07-31T03:59:11-04:00
·
5 COINS
భారత్‌లో డెల్టా ప్లస్ వేరియంట్ టెన్షన్.. దేశంలో ఇప్పటి వరకు 70 డెల్టా ప్లస్ కేసులు, అత్యధికంగా మహారాష్ట్రలో 23 డెల్టా ప్లస్ కేసులు
#India #COVID #DeltaPlusVariant
#India #COVID #DeltaPlusVariant
న్యూస్ ఫీడ్
2021-07-30T00:16:45-04:00
·
5 COINS
న్యూస్ ఫీడ్
2021-07-29T15:30:37-04:00
·
5 COINS
భారత్‌లో కొత్తగా 43,509 కరోనా పాజిటివ్ కేసులు, 640 మరణాలు నమోదు
#COVID19 #coronavirus
#COVID19 #coronavirus
న్యూస్ ఫీడ్
2021-06-20T08:30:26-04:00
·
5 COINS
ఏపీలో నేడు స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్.. ఒక్కరోజే 8 లక్షల వ్యాక్సిన్ లు వేసేలా చర్యలు.. అన్ని జిల్లాల కలెక్టర్లు, వైద్య, ఆరోగ్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ
#andhrapradesh #CoronaVaccine #COVID
#andhrapradesh #CoronaVaccine #COVID
న్యూస్ ఫీడ్
2021-06-19T08:09:02-04:00
·
5 COINS
ఏపీలో కొత్తగా 5674 కరోనా కేసులు, 45 మరణాలు నమోదు
#AndhraPradesh #COVID19
#AndhraPradesh #COVID19
న్యూస్ ఫీడ్
2021-06-17T01:47:35-04:00
·
5 COINS
న్యూస్ ఫీడ్
2021-06-15T12:58:06-04:00
·
5 COINS
దేశవ్యాప్తంగా రేపటి నుంచి తెరుచుకోన్న మ్యూజియాలు
#COVID19 #coronavirus
#COVID19 #coronavirus
న్యూస్ ఫీడ్
2021-06-14T09:21:19-04:00
·
5 COINS
తెలంగాణలో కొత్తగా 1,511 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 12 మంది మృతి
#telangana #Hyderabad #COVID19 #coronavirus
#telangana #Hyderabad #COVID19 #coronavirus
న్యూస్ ఫీడ్
2021-06-12T11:35:53-04:00
·
5 COINS
మళ్ళీ కోవిడ్ టెస్ట్ చేయించిన బండి సంజయ్.. రేపు సాయంత్రం రానున్న రిపోర్ట్. తనతో ఉండే కొందరికి కోవిడ్ పాజిటివ్ రావడంతో టెస్ట్ చేయించుకున్న సంజయ్. ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్న బండి సంజయ్
#Telangana #COVID19 #bandisanjay
#Telangana #COVID19 #bandisanjay
న్యూస్ ఫీడ్
2021-06-11T10:56:54-04:00
·
5 COINS
ఏపీలో ఇప్పటి వరకు 1,307 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు, 138 మంది మృతి
#AndhraPradesh #COVID19 #BlackFungus
#AndhraPradesh #COVID19 #BlackFungus
న్యూస్ ఫీడ్
2021-06-08T07:45:04-04:00
·
5 COINS
కరోనా థర్డ్ వేవ్‌పై ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా కీలక వ్యాఖ్యలు.. థర్డ్ వేవ్ వస్తుందన్న ఆధారాలేవీ లేవు.. చిన్నపిల్లలపై ప్రభావం చూపుతుందని చెప్పడానికి కూడా ఆధారాలు లేవని వెల్లడి
#CovidIndia #coronavirus #COVID19 #RandeepGuleria
#CovidIndia #coronavirus #COVID19 #RandeepGuleria
న్యూస్ ఫీడ్
2021-06-07T11:43:22-04:00
·
5 COINS
తెలంగాణలో కొత్తగా 1,933 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 16 మంది మృతి.. గత 24 గంటల్లో 3,527 మంది రికవరీ
#Telangana #COVIDSecondWave
#Telangana #COVIDSecondWave
న్యూస్ ఫీడ్
2021-06-07T10:27:07-04:00
·
5 COINS
వైజాగ్‌లో 500 బెడ్లతో చిన్నారుల కోసం ప్రత్యేకంగా మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రి నిర్మాణానికి నిర్ణయం.. డీపీఆర్ సిద్దంగా ఉంది.. వెంటనే పనులు ప్రారంభించనున్నాం.. విజయవాడ, తిరుపతిల్లో కూడా పిడీయాట్రిక్ ఆస్పత్రుల నిర్మాణం-అనీల్ కుమార్ సింఘాల్
#AndhraPradesh #COVID19
#AndhraPradesh #COVID19
న్యూస్ ఫీడ్
2021-06-07T10:25:42-04:00
·
5 COINS
దేశ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్.. జూన్ 21 నుంచి రాష్ట్రాలకు వ్యాక్సిన్ సరఫరా.. జూన్ 21 నుంచి 18 ఏళ్లు నిండిన వారందరికీ ఉచిత వ్యాక్సిన్-ప్రధాని మోడీ
#PMNarendraModi #CoronaPandemic #COVID19 #Vaccination
#PMNarendraModi #CoronaPandemic #COVID19 #Vaccination
న్యూస్ ఫీడ్
2021-06-04T08:40:38-04:00
·
5 COINS
తెలంగాణలో కొత్తగా 2,175 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు, 15 మంది మృతి
#telanganafightscorona #COVID
#telanganafightscorona #COVID
న్యూస్ ఫీడ్
2021-06-02T11:24:53-04:00
·
5 COINS
Free beer is the latest #WhiteHouse-backed incentive for Americans to get vaccinated for #COVID19 .
Full story: https://bit.ly/2RfNvVP
#JoeBiden #ITCard
Full story: https://bit.ly/2RfNvVP
#JoeBiden #ITCard
No fear, only beer: Joe Biden offers free brew to get Americans vaccinated against Covid-19
Apart from other incentives like cash giveaways, sports tickets or paid leave, free beer is the latest White House-backed incentive for Americans to get vaccinated for Covid-19.
న్యూస్ ఫీడ్
2021-05-29T07:40:19-04:00
·
5 COINS
రాష్ట్రాలకు రెమిడెసివిర్‌ను నిలిపివేసిన కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలే కొనుగోలు చేసుకోవాలని ఉత్తర్వులు
#COVID19 #coronavirus #remidesivir
#COVID19 #coronavirus #remidesivir
న్యూస్ ఫీడ్
2021-05-23T12:01:24-04:00
·
5 COINS
తెలంగాణలో కొత్తగా 2242 కరోనా కేసులు, 19 మరణాలు. దీంతో రాష్ట్రంలో మొత్తం 5,53,277 కరోనా కేసులు, 3125 మరణాలు నమోదు. ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసుల సంఖ్య 40,489
#TelanganaFightsCorona #COVID19
#TelanganaFightsCorona #COVID19
న్యూస్ ఫీడ్
2021-05-23T08:39:02-04:00
·
5 COINS
నెల్లూరు : ఆనందయ్య తయారు చేస్తున్న మందు వలన ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కరోనా చికిత్సకి ఆనందయ్య మందు పని చేస్తుంది - ఎస్వీ ఆయుర్వేద యూనివర్సిటీ రిటైర్డ్ వైస్ ప్రిన్సిపల్
#anandayya #COVID19 #Krishnapatnam
#anandayya #COVID19 #Krishnapatnam
న్యూస్ ఫీడ్
2021-05-21T00:22:44-04:00
·
5 COINS
దేశంలో కొత్తగా 2,59,591 పాజిటివ్ కేసులు నమోదు, 4,209 మంది మృతి.. 3,57,295 మంది రికవరీ.. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 30,27,925
#IndiaFightsCorona #COVID19 #Corona
#IndiaFightsCorona #COVID19 #Corona